-
Home » Student Shot
Student Shot
వామ్మో.. దూరం పెట్టాడని దారుణం.. క్లాస్‌మేట్‌పై విద్యార్థి కాల్పులు..
November 11, 2025 / 08:37 PM IST
11వ తరగతి విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన తండ్రి దగ్గరున్న లైసెన్స్డ్ పిస్టల్ తీసుకొచ్చి క్లాప్ మేట్ పై కాల్పులు జరిపాడు.