Home » Students Registration Process
కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో అడ్మిషిన్ ప్రక్రియకు దోస్త్ షెడ్యూల్ విడుదల అయింది. ఈ అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.