Home » Study
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్వీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అయా కోర్సుల్లో ప్రవేశానికి అర్హతల విషయానికి వస్తే కోర్సులను అనుసరించి పదోవతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు.
మూసినది అంటే మురికి కాలువ కాదు..వజ్రాల గని అని చెబుతోంది ఓ సర్వే. కృష్ణానది-మూసీ నది సంగం ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయని తాజా సర్వే వెల్లడించింది.
కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. బడికి వెళ్లే చిన్నారుల నుంచి పనులకు వెళ్లే పెద్దవారి వరకు... కరోనా దెబ్బకు ఇంటికే పరిమితమయ్యారు.
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.1,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 20న కౌన్సిలింగ్ ఉంటుంది.
ఒక్కో కోర్సులో 15 శాతం సీట్లు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బోర్డ్‌ల నుంచి బైపీసీ సబ్జెక్ట్లతో ఇంటర్, పన్నెండోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
మహిళలు కీలక హోదాల్లో ఉంటే..గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది అని ఓ సర్వే వెల్లడించింది.
యాంటీ-కరోనా వ్యాక్సిన్లు ఫైజర్, బయోటెక్‌లు వేయించుకున్న ఆరు నెలల తర్వాత 47 శాతం మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.
ప్రపంచంలోనే పొడువుగా ఉండే వ్యక్తులుగా పేరు పొందినవారు క్రమంగా ఎత్తు తగ్గిపోతున్నారట. ఒకప్పుడు ఆరు అడుగుల కంటే పొడవు కలిగిన ఆ దేశస్థులుక్రమంగా ఎత్తు తగ్గిపోతున్నారని సర్వే తెలిపింది
పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం పనికి రానట్లే.. అన్నీ కరోనా వేరియంట్లపై పోరాటానికి ఒకే రకమైన మాస్క్ కూడా పనికిరాదు.