Home » stuvartpuram
ఎరుకల జాతికి చెందిన టైగర్ నాగేశ్వర రావుని గజదొంగలా చూపిస్తూ, స్టువర్టుపురం గ్రామాన్ని నేర రాజధానిగా చూపిస్తున్నారంటూ, మమ్మల్ని కించపరుస్తున్నారని, సినిమాని ఆపాలని పలువురు నిరాహార దీక్ష చేస్తున్నారు.
టాలీవుడ్ లో వరుస విషాదలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణ్ణరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతి రావు మరణాలు ఇండస్ట్రీలో విషాదఛాయలు అలిమేసిని. ఇక ఇటీవల అలనాటి తార జామున మరణం, అదే రోజు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మరణం వార్తలు నుంచి తే