Home » Subba Rao
సుబ్బారావు తరఫు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నాంపల్లి కోర్టు నుంచి సికింద్రాబాద్ కోర్టుకు బదిలీ చేస్తారు. అక్కడ మంగళవారం ఈ పిటిషన్పై విచారణ జరుగుతుంది. కాగా, ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారావు అంట
అల్లర్లు ఎవరు చేయించారో, అసలు సూత్రధారులు ఎవరో పోలీసులకు తెలుసన్నారు. వారిని వదిలేసి కావాలనే సుబ్బారావుని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.
సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి.
రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో తమ కుమారుడు ఉన్నట్లు తమకు తెలియదన్నారు. తమ కుమారుడు ఇలా చేస్తాడని ఊహించలేదన్నారు. సాయి డిఫెన్స్ అకాడమీ వాళ్లే తీసుకెళ్లి ఉంటారని..(Secunderabad Violence Pruthvi)
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం.. అతడికి పది కాదు 20 కాదు.. ఏకంగా రూ.50 కోట్ల నష్టం వచ్చే పరిస్థితి తెచ్చింది. అంతే, స్కెచ్ వేశాడు. పక్కాగా ప్లాన్ చేశాడు. కుట్రపన్ని అభ్యర్థులను రెచ్చగొట్టాడు. రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక మాస్టర్ మైండ్ అతడే.