subhanjali

    శుభాంజలి పేరుతో గుండు కొట్టేశాడు : చిట్టీలతో రూ.100 కోట్లు మోసం

    January 9, 2019 / 03:36 AM IST

    హైదరాబాద్:  నగరంలో రిషభ్ చిట్ ఫండ్ మోసం మర్చిపోక ముందే మరో చిట్ ఫండ్  కంపెనీ ఖాతాదారులను 100కోట్లకు ముంచింది. శుభాంజలి చిట్ ఫండ్ పేరుతో ఆంధ్ర, తెలంగాణాలలో  వందలాదిమందిని  రూ.100 కోట్ల మేర ముంచాడు సంస్ధ యజమాని తోట హనుమంతరావు. గతంలో చిట్ ఫండ్ క

10TV Telugu News