Home » submerged temple
ఒడిశాలోని నయగరా జిల్లా వద్ద మహానదిలో పురాతన ఆలయం బయటపడింది. ఇది 500ఏళ్ల నాటి ఆలయంగా భావిస్తున్నారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ కు చెందిన ఆర్కియోలాజికల్ సర్వే టీం రీసెంట్ గా కటక్ నుంచి వచ్చే ఎగువ ప్రవాహం కింద ఆలయం ఉన�