Home » Subodh Kumar Jaiswal
ఆయన మామూలోడు కాదు.. ఓ కేసు డీల్ చేశారంటే... అంతు చూసే దాకా విడిచిపెట్టరు. అలాంటి చండశాసనుడిని ఏరికోరి ఇప్పుడు కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థకు బాస్‌గా నియమించింది కేంద్ర సర్కార్.
సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం (డీవోపీటీ) మంగళవారం(మే 25,2021) ఉత్తర్వులు జారీ చేసింది. సుబోధ్‌కుమార్ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. 1985 మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐ