Home » subramanya naidu manjuladevi
చిత్తూరు జిల్లాలో దంపతులపై చిరుత పులి దాడి కలకలం రేపింది. జిల్లాలోని నారాయణవరం సింగిరికోన ఆలయానికి వెళ్తున్న దంపతులపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన సుబ్రమణ్య నాయుడు, తన భార్య మంజునాదేవి