Home » SUBSIDIES
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
లాక్ డౌన్ (మే 3, 202) వరకు అమలులో ఉంటుందని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వంద లోపు కార్మికులు ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను భరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కార్మిక శాఖ చర్యలకు తీసుకోవడానికి సిద్ధమైంది.
రైతు సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతున్నప్పటికీ దేశంలో రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుందని ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం(జనవరి 28,2019) హైదరాబాద్ లో అఖిల భారత రైతు సంఘాల సమ