Home » suburban train travel
సంస్థ ఉద్యోగుల జీతాలు, బోనస్లు, పింఛన్లు, ఇతర ఉద్యోగ సంబంధిత ఖర్చులు రూ.1,15,000 కోట్లకు పెరిగిందని రైల్వే చెప్పింది. పింఛను ఖర్చు రూ.60,000 కోట్లకు చేరిందని వివరించింది.