Home » Success Formula
హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తాజాగా 'జుకర్బర్గ్ సక్సెస్ ఫార్ములా' అంటూ ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
రీజనల్ సినిమా నుంచి పాన్ ఇండియా సినిమా వరకు ఇప్పుడు అందరి దృష్టి ఫస్ట్ డే మీదే.. టాక్ తో సంబంధం లేదు, మాగ్జిమమ్ వసూళ్లు రప్పించాలి.. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా ఫస్ట్ డేనే భారీగా దండుకోవాలి..
కొత్త కథలు తెరమీదకొస్తున్నాయి. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్, భారీ స్టార్ కాస్ట్, గ్రాండ్ బడ్జెట్, లవ్ రొమాన్స్, కామెడీ ఎంత ఉన్నా.. దాన్లో ఎమోషన్ లేకపోతే ఆ ఫుల్ ఫిల్ మెంట్ ఉండదు.
కొవిడ్ రాని.. ఇంకేదైనా కానీ.. అక్షయ్ కుమార్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే. ఇయర్ షెడ్యూల్ మొత్తం ముందే ప్లాన్ చేసుకుంటాడు. 55కు చేరువలో ఉన్నా యంగ్ హీరోలకన్నా స్పీడ్ గా వర్క్ చేస్తుంటాడు.
ఇండస్ట్రీలో సక్సెస్ ఫార్ములాను పట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు నాగచైతన్య. హీరోయిజం, స్టార్డమ్, పాన్ ఇండియా ఇలాంటి వాటి జోలికి పోకుండా లవ్ స్టోరీస్ తోనే సక్సెస్ కొడుతున్నాడు నాగచైతన్య.
ఎన్ని ప్రయోగాలు చేశినా.. ఎంత వెరైటీ కంటెంట్ ని సెలెక్ట్ చేసుకున్నా సరే.. రూట్స్ ని అస్సలు మర్చిపోవద్దు. కాని ప్రెజెంట్ బాలివుడ్ హీరోలు, డైరెక్టర్లంతా ఆ విషయాన్నే మర్చిపోతున్నారు.