-
Home » Sudheer Varma
Sudheer Varma
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అంటున్న నిఖిల్.. సైలెంట్‌గా సినిమా తీసి రిలీజ్‌కి రెడీ.. సప్తసాగరాలు హీరోయిన్‌తో..
ప్రస్తుతం 'స్వయంభు'తో పాటు మరో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు నిఖిల్ చేతిలో ఉన్నాయి. కానీ సడెన్ గా..
Nikhil Siddharth: మరోసారి ఆ డైరెక్టర్‌కే నిఖిల్ ఛాన్స్ ఇచ్చాడా..?
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు సుధీర్ వర్మతో చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది.
Ravanasura Movie: ఓటీటీలో రావణాసురుడి ఎంట్రీ.. అప్పుడేనా..?
మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఓటీటీలో మే ఫస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Pawan Kalyan : పవన్ మరో కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడా.. ఏ దర్శకుడితో?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరి హర వీరమల్లు పూర్తి చేసే పనిలో పడ్డాడు. తాజాగా ఇప్పుడు మరో సినిమాని కూడా పట్టాలు ఎక్కించబోతున్నాడని తెలుస్తుంది.
Ravanasura: రన్‌టైమ్ లాక్ చేసుకున్న రావణాసుర.. ఎంతో తెలుసా?
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 21 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్.
Ravanasura Movie: రవితేజ ‘రావణాసుర’ మూవీకి ఎక్స్ట్రా షోలు.. ఎక్కడో తెలుసా..?
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాకు ఏపీలో స్పెషల్ షోలు కూడా పడనున్నట్లు తెలుస్తోంది.
Ravanasura Movie: ఇదెక్కడి మాస్ మావా.. రవితేజ సినిమా పెద్దలకు మాత్రమేనా..?
మాస్ రాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రావణాసుర’ మూవీ మరో వారం రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.
Ravanasura Movie: రావణాసుర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ చేసిన మాస్ రాజా!
మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
Ravanasura Trailer: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న రావణాసుర.. 10 మిలియన్ వ్యూస్‌తో మాస్ ఫీస్ట్
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. యూట్యూబ్’లో రావణాసుర ట్రైలర్ దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్‌ను సాధించి ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.
Ravanasura Trailer : ఈ భూమి మీద నన్ను ఆపగలిగేది ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే.. రావణాసుర ట్రైలర్ రిలీజ్..
ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాతో కూడా రవితేజ ఇంకో హిట్ గ్యారెంటీగా కొడతాడు అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమాలో రవితేజ లాయర్ గా.................