Home » Sudheerbabu
సుధీర్ బాబు హీరోగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. ఆర్ణ హీరోయిన్. సాయాజీ షిండే కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సుధీర్ బాబు.