Home » suffering
పలు వార్డులలో ఇంకా విద్యుత్ పునరుద్ధరించ లేదు. దీంతో బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ ఇంటితో పాటు పలు వార్డులలో చీకట్లు అలుముకున్నాయి.
కొండ ప్రాంతంలో భారీ వర్షాలు పడటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి చాలా మంది చిక్కుకుపోయారు.
బ్రెజిల్ సాకర్ దిగ్గజం, ఫుట్ బాల్ అత్యుత్తమ క్రీడాకారుడు పీలే (82) ఇక లేరు. అనారోగ్యం బాధపడుతూ ఇవాళ ఆయన కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పీలే మృతి చెందారు.
ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకూ పడిపోతుది. నగరంలో బుధవారం గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. ఇవాళ నగరంలో యావరేజ్ ఎయిర్ క్వాలిటీ 337 గా ఉంది.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా పోస్ట్ కొవిడ్ సమస్యలు వెంటాడుతున్నాయి. రెండేళ్ల కిందట వైరస్ బారినపడి పూర్తిస్థాయిలో కోలుకున్నా చాలా మంది పలు సమస్యలతో బాధపడుతున్నారు. రెండేళ్ల కిందట కిలోమీటర్ల కొద్దీ నడిచిన వారంతా.. ఇప్పుడు 400 నుంచి 500
చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీస్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్..
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతి చికిత్సకు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.25 లక్షల మంజూరు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మీరు దీర్ఘకాలిక ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నారా? పేరు మోసిన డెర్మటాలజిస్టులను సంప్రదించినా తగ్గడం లేదా?
పెంపుడుకుక్కను గన్ షూట్ ప్రాక్టీసుగా మార్చి అత్యంత దారుణంగా హింసించారు దాని యజమానులు. చావు నుంచి కోలుకున్న ఆ కుక్క ఎంతోమందికి సహాయంగా మారింది.
‘డిజిటల్ లైఫ్’ స్పాండిలైటిస్ సమస్యలకు దారి తీస్తోంది. ప్రతీ 10మందిలో 7 గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. జీవనశైలిని మార్చుకుంటే ఈ సమస్యల నుంచి బయపడొచ్చంటున్నారు నిపుణులు.