Home » suffering strange disease
నేనే నిత్యం నేనే సత్యం అన్నాడు. నేనే దేవుడ్ని అని చెప్పాడు. కైలాసమే తన దేశమని ప్రకటించుకున్నాడు. ప్రత్యేక కరెన్సీని కూడా ముద్రించుకున్నాడు. తన దేశానికి వచ్చే భక్తులకు నేరుగా పరమశివుడి దర్శనమే చేయిస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఓ వింత రోగం బారిన �