Home » suffocation
Maharashtra: స్కూళ్లకు వరుస సెలవులు వచ్చాయంటే చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతూ సంతోషంగా గడుపుతారు. ఈ క్రమంలో కొందరు బెలూన్స్ ఊదుతూ, వాటిని గాల్లోకి ఎగురవేస్తూ ఆటలాడుతుంటారు. అయితే, బెలూన్ లో గాలిని నింపుతున్న సమయంలో మహారాష్ట్రలో విషాద ఘటన �
ఇవాళ కారులో మృతదేహం లభ్యం కావడంతో.. కారు యజమానే తమ చిన్నారని హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారి.. అనుకోకుండా కారు ఎక్కి మృతి చెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
మధురలో ఓ ఘటన చోటు చేసుకుంది. లాక్ చేసిన కారులో 8 ఏళ్ల బాలుడు ఊపిరి ఆడకపోవడంతో చనిపోయాడు. బాలుడు కృష్ణుడిగా గుర్తించారు. కృష్ణుడు తండ్రికి ఐదుగురు సంతానం కాగా..ఇతను ఏకైక కుమారుడు.
ఛత్తీస్గఢ్ లో దారుణం జరిగింది. గదిలో ఊపిరాడక 43 ఆవులు మృతి చెందాయి. బిలాస్పూర్ జిల్లా తాఖత్పూర్ బ్లాక్ పరిధిలోని మెడ్పర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెడ్పర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి దుర్వాసన రావ