Home » Sugarcane Crop Farming
Cutting Sugarcane : తెలుగు రాష్ట్రాలలో స్వల్ప, మధ్యకాలిక చెరకు రకాలు ఎక్కువగా సాగులో వున్నాయి. స్వల్పకాలిక రకాలు 8 నుండి 10 నెలలకు, మధ్య కాలిక రకాలు 10 నుండి 12 నెలలకు పక్వదశకు వస్తాయి.
చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీన్ని అధిగమించేందుకు యంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చే�