Home » Suhaas
టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమై, ఆ తరువాత సినిమాల్లో హీరోగా నటించిన వారి సంఖ్య చాలా తక్కువే. అయితే అలా హీరోలుగా మారినవారు తమ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా మల్చుకోవడంలో చాలా మంది విఫలమయ్యారు.
తాజాగా అనౌన్స్ చేసిన 68వ జాతీయ ఫిలిం అవార్డ్స్‌లో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ ఎంపిక కావడంతో టాలీవుడ్ ప్రముఖులు కలర్ ఫోటో చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా తాజాగా కలర్ ఫోటో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.