-
Home » Suhani Bhatnagar
Suhani Bhatnagar
'డెర్మాటోమయోసిటిస్' అనే అరుదైన వ్యాధితో దంగల్ నటి చనిపోయిందట.. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి?
February 18, 2024 / 08:31 PM IST
దంగల్ నటి సుహానీ భట్నాగర్ 'డెర్మాటోమయోసిటిస్' అనే అరుదైన వ్యాధితో మరణించారట. రెండు నెలల క్రితం ఈ వ్యాధి లక్షణాలను వైద్యులు గుర్తించగా.. పది రోజుల క్రితం వ్యాధి నిర్ధారణ అయ్యిందట. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి?
19 ఏళ్లకే మరణించిన సుహానీ భట్నాగర్ ఎవరు? దంగల్ తర్వాత సినిమాలకు ఎందుకు దూరమైంది?
February 17, 2024 / 04:03 PM IST
సుహానీ భట్నాగర్ 19 సంవత్సరాల చిన్న వయసులో మరణించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. దంగల్ సినిమా తర్వాత నటనకు దూరంగా ఉన్న సుహానీ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆమె మరణానికి కారణమేంటి? అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.
చిన్న వయసులోనే 'దంగల్' నటి మరణం.. కాలు గాయం ప్రాణం తీసింది..
February 17, 2024 / 02:36 PM IST
చిన్న వయసులోనే కన్నుమూసిన 'దంగల్' నటి. కాలుకి అయ్యిన గాయం ప్రాణం తీసేసింది.