Suicide Car bomb

    పాకిస్థాన్ స్కూల్లో సూసైడ్ కార్ బాంబ్.. చిన్నారులు మృతి..

    May 21, 2025 / 01:08 PM IST

    Pakistan: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఓ స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకొని జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో నలుగురు చిన్నారులు మృతించెందారు. మరో 38 మంది గాయపడ్డారు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో చాలా మంది చిన్న

10TV Telugu News