Home » Sukanya
హనుమాన్ సినిమా భారీ సక్సెస్ సాధించడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా వైరల్ అయ్యాడు. ప్రశాంత్ కి పెళ్లి అయిందని ఇప్పుడు తెలియడంతో పాపం అతని లేడీ ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
భారతీయుడు, పెద్దరికం వంటి టాలీవుడ్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి సుకన్య(Sukanya). ఒకప్పుడు హీరోయిన్గా తెలుగు, తమిళ సినిమాల్లో నటించి అలరించిన ఆమె ప్రస్తుతం సహాయక పాత్రలు చేస్తోంది.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న తిరుమణన్ ట్రైలర్ రిలీజ్.