Home » Sukhvinder Singh Sukhu
మ్యాచ్ జరుగుతున్నంతసేపు స్టేడియంలోని క్రికెట్ అభిమానులు టీమిండియా నామస్మరణ చేశారు. క్రీడారంగం పట్ల మన దేశానికి ఉన్న ఉత్సాహానికి ఈ ఘటనే నిదర్శనమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంసించారు.
ప్రైవేటు ఆపరేటర్లకు ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు మీద 50 లక్షల రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ ట్రక్కు మీద 50 లక్షల రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ కారు మీద 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రం మాదే. పర్యావరణం మీద మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది
తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఏడుగురు ఎమ్మెల్యేలున్న సిమ్లా జిల్లాకు ముగ్గురు మంత్రులు, ఒక ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శితో కేబినెట్లో పెద్దపీట వేశారు. బిలాస్పూర్ , మండి, లాహోల్, స్పితిలకు ప్రాతినిధ్యం లభించలేదు. ఇదిలాఉంటే మంత్రివర�
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ "దీన్ని ఏదో కరుణలా చూడకండి. కనీస అవసరాల్ని పొందడం ప్రతి వ్యక్తి హక్కు. వారికి ఆ హక్కులు కల్పించేందుకే నేను ఉన్నాను. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవకు ప్రతినిధులు, సాధారణ పౌరులు కూడా అండగా ఉండాలి. మీరు కూడా సుఖాశ్రయ్ సహాయత కో�