Home » Sumalatha son reception
తాజాగా జూన్ 16న అభిషేక్, అవివా రిసెప్షన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. సుమలత, అంబరీష్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఈ రిసెప్షన్ ని నిర్వహించారు. తన నియోజకవర్గం అయిన మాండ్యలోని గెజ్జెలగెరె వద్ద 15 ఎకరాల ఓపెన్ ప్లేస్ లో ఈ రిసెప్షన్ ని భారీగా నిర్వహించా�