Home » sun
బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది.
అంతరిక్షంలో అంతులేని ఖగోళ అద్భుతాలెన్నో.. ఎన్నెన్నో.. ఇప్పటికీ రహాస్యమే.. అందుకే అంతరిక్ష రహాస్యాలపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అంతరిక్షంలో ఓ అతిచిన్న తెల్లని మరుగుజ్జు నక్షత్రాన్ని పరిశోధకులు కనుగొన్నారు.
బెంగళూరు నగరంలో ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. గంటపాటు ఉన్న ఈ దృశ్యం నగర వాసులను ఆశ్చర్యచకితులను చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే.. అన్నీ మలమల మాడిపోతున్నాయి. ఈ క్రమంలో ఎండల నుంచి కాపాడుకునేందుకు మనుషులు గొడుగులు, క్యాపులు వినియోగిస్తున్నారు. మరి మొక్కల పరిస్థితి ఏంటి? ఎండలకు మలమల మాడాల్సిందేనా? ఎండల ధాటికి అవి బతికే అవకాశం లేదా? ఈ ప్రశ్నలకు ఆ ర
ఈ ఏడాది భానుడి ఉగ్రరూపం మొదలైంది. ఈ వేసవిలో ఎండల ప్రతాపం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన కొన్ని రోజులకే భానుడి ప్రతాపం షురూ అయ్యింది.
తెలంగాణలో వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మార్చ్ నెలలోనే సూర్యుడు భగ భగ మండిపోతున్నాడు.
Indian billionaires spent their money : డబ్బున్నవాళ్లు ఏం చేసినా..ఏది కొన్నా ఘనంగానూ..దర్పంగానూ ఉంటుంది. వారి వారి స్థాయిలను బట్టి వారు కొనే వస్తువుల రేంజ్ ఉంటుంది. అటువంటి ఓ ప్రత్యేక బ్యాగ్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. సాధారణంగా ఆడవారికి హ్యాండ్ బ్యాగ్స్ అంటే �
PM MODI: భారత ప్రధాని నరేంద్ర మోడీ.. గుజరాతీలో మకర సంక్రాంతిపై పద్యం రాశారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకాశవంతమైన సూర్యోదయాన్ని అభివర్ణిస్తూ గేయం రాశాడు. ‘అందరికీ సంక్షేమం కోసం నిర్విరామంగా కదిలే సూర్యుడికి ఈ రోజు గౌరవ వందనం సమర్పించాలి
Happy Perihelion Day- Earth is at perihelion : మన సౌర వ్యవస్థలో అన్ని గ్రహాలు, తోక చుక్కలు, గ్రహ కక్ష్యలు దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమిస్తుంటాయి. ప్రతి ఏడాదిలో భూమి జనవరి 2, 3 తేదీల్లో సూర్యునికి అతి దగ్గరగా వస్తుంది. జూన్ 4న సూర్యునికి అతి దూరంగా వెళ్తుంది. ఇప్పుడు కొత్త ఏడాద
PM Modi’s Poem For 2021 కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషెస్ చెప్పారు. అందరికీ శుభం కలగాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా “ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు” అంటూ ప్రధాని మోడీ ఓ కవితను �