-
Home » Sunday Times Rich List
Sunday Times Rich List
యూకే ప్రధాని రిషి సునక్ కన్నా భార్య అక్షితా మూర్తి సంపాదనే ఎక్కువ..!
May 17, 2024 / 07:29 PM IST
2024 'రిచ్ లిస్ట్'లో అక్షతా మూర్తి సంపాదన ఆమె భర్త కన్నా చాలా ఎక్కువ. రిషి సునక్ 2022-23లో జీబీపీ 2.2 మిలియన్ల పౌండ్లు సంపాదించగా.. గత ఏడాది డివిడెండ్లలో 13 మిలియన్ల డివిడెండ్లను భార్య అక్షతామూర్తి ఆర్జించారు.