Home » Sunflower
వంటనూనెల దిగుమతుల్లో భారతదేశం ప్రపంచదేశాలన్నిటి కంటే ముందుంది. దేశ అవసరాలకు తగ్గ ఉత్పత్తి లేకపోవటం వల్ల ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది.
ప్రొద్దుతిరుగుడును తేలికపాటి నేలల్లో జులై చివరి వరకు , బరువైన నేలల్లో ఆగష్టు రెండవపక్షం వరకు విత్తుకునే అవకాశముంది. ముందుగా ఎంచుకున్న భూమిని 3,4సార్లు బాగా దుక్కిదున్ని,చదును చేసుకోవాలి.
ప్రేమ ప్రకృతి వేరు వేరు కాదు. ప్రకృతి ఎంతో ప్రేమతో మనిషికి ఎన్నో వనరుల్ని ఇచ్చింది. పంచభూతాలు ఈ ప్రకృతిలో భాగమే. మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం ఉంది. అటువంటి బంధంలో ప్రేమే ఉంటుంది. అటువంటి అందమైన ప్రకృతిలో భాగమైన పొద్దుతిరుగుడు పువ్వు గు�
యుక్రెయిన్, రష్యా యుద్ధం పుణ్యమా అని వంట నూనెల ధరలు మండుతున్నాయి. ఇప్పటికే ఆల్ టైం హైకి చేరాయి వంట నూనెల ధరలు. రానున్న కాలంలో వంటనూనెలకు తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి
తామర పురుగులు ఈ పంటను మొదటిదశ నుంచి ఆశిస్తాయి. పైరు బెట్టకు గురైనపుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా చిన్నగా ఉండి పసుపుపచ్చ లేక గోధుమ రంగులో,
వంట చేయాలంటే..నూనె కంపల్సరీ. నూనె లేనిదే ఏ వంట కాదు. అమాంతం ధరలు పెరిగేసరికి…సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా..సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. పెరిగిన వంట నూనెల ధరలు చూసి హడలిపో�