Home » sunflower cultivation
Sunflower Cultivation : తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనెగింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇందులో అత్యధికంగా నూనెశాతం 35 నుంచి 40 శాతం వరకు వుంటుంది.
Sunflower Cultivation : రాష్ట్రాలలో సాగవుతున్న నూనెగింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇందులో అత్యధికంగా నూనెశాతం 35 నుంచి 40 శాతం వరకు వుంటుంది.
Sunflower Cultivation Tips : ఖరీఫ్‌లో తేలికపాటి నేలల్లో జూన్ 15 నుండి జూలై 15వరకు విత్తుకోవచ్చు. బరువైన నేలల్లో అగస్టు 15 వరకు విత్తుకోవచ్చును. నీరు నిల్వ ఉండని ఎర్ర చెలక, ఇసుక, రేగడి, ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనువైనవి.
Sunflower Cultivation : కాలానుగుణంగా అధిక దిగుబడులను ఇచ్చే రకాలు అందుబాటులో లేకపోవడం.. వచ్చిన దిగుబడికి మార్కెట్ లో సరైన ధర పలకపోవడంతో... మిర్చి, పత్తి లాంటి కమర్షియల్ పంటల సాగుకు మొగ్గు చూపారు రైతులు.
ప్రొద్దుతిరుగుడును తేలికపాటి నేలల్లో జులై చివరి వరకు , బరువైన నేలల్లో ఆగష్టు రెండవపక్షం వరకు విత్తుకునే అవకాశముంది. ముందుగా ఎంచుకున్న భూమిని 3,4సార్లు బాగా దుక్కిదున్ని,చదును చేసుకోవాలి.
పైపాటుగా ఎరువులను వేసిన తరువాత తప్పనిసరిగా ఒక నీటితడిని ఇచ్చినట్లయితే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. గంధకాన్ని జిప్సం రూపంలో ఎకరాకు 10కిలోలు వేసుకున్నట్లయితే గింజల్లో నూనెశాతం పెరిగి, అధిక దిగుబడులు పొందవచ్చు.
ఈ తెగులు సోకిన ఆకుల మధ్య ఈనె వెంట పత్రహరితం కోల్పోయి ,ఈ నెలు ఉబ్బి ఆకులు క్రిందకు ముడుచుకొని ఉంటాయి. ఈ ఆకులు ,ఆకుపచ్చ రంగు పొదలతో ఉంటాయి.
పొద్దు తిరుగుడు సాగులో ప్రధానంగా చీడపీడల సమస్య రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండే వేడి వాతావరణంలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. బూడిద తెగులు ఆకులపైన, ఆకుల అడుగుభాగాన