Home » Sunil Kanugolu
కాంగ్రెస్ తొలిజాబితా పరిశీలిస్తే.. ఎంపిక ప్రక్రియ అంతా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందనే అభిప్రాయం కలుగుతోందంటున్నారు చాలామంది కాంగ్రెస్ నేతలు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించుకునేలా వ్యూహకర్త సునీలు కనుగోలు సర్వే రిపోర్టులు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేస్తున్నారు.
టీ కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఇవే.. హై కమాండ్ చేతిలో రిపోర్టు
Karnataka Elections 2023: ఇక ప్రశాంత్ కిశోర్‌ను మర్చిపోవాల్సిందేనా?
సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే అభియోగాలపై పోలీసులు సునీల్‌ను విచారించారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి సునీల్ నుంచి పోలీసులు కీలక వివరాల్ని సేకరించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు వేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సునీల్ కనుగోలును అరెస్టు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ లీడర్లు కూడా తమనెవరో నీడలా వెంటాడుతున్నారని.. ఆందోళన చెందుతున్నారు. వాళ్ల నీడను వాళ్లు చూసుకున్నా ఉలిక్కిపడుతున్నారు. ప్రతి నేత కదలికలపై నిఘా పెట్టారని.. దానికో రిపోర్ట్ రెడీ చేస్తారని.. అధి ఢిల్లీకి చేరుస్తారనే టాక్ మొదలైంది. పార�