Home » Sunita Return Date
ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన ఇద్దరు ఆస్ట్రోనట్స్ ని తిరిగి భూమికి తీసుకురావడానికి డేట్ ఫిక్స్ చేసింది నాసా. దీంతో 10 నెలల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది.