సునీతా రిటర్న్ జర్నీకి రెడీ .. ఇంకో 10 రోజులే.. భూమ్మీదికి వచ్చాక ఎలాంటి సమస్యలు వస్తాయంటే..?
ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు ఆస్ట్రోనట్స్ ని తిరిగి భూమికి తీసుకురావడానికి డేట్ ఫిక్స్ చేసింది నాసా. దీంతో 10 నెలల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది.
https://www.youtube.com/watch?v=6NJ859BcbfU