Home » Sunita Williams
సునీతా విలియమ్స్ మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు నాసా నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌లో సునీతా ముచ్చటించింది.
నేను నమ్మేది.. స్కై ఈజ్ నాట్ లిమిట్.. ఇట్స్ జస్ట్ బిగినింగ్..
వ్యోమగాములు భూమిపైకి చేరుకున్న తరువాత ఎలాన్ మస్క్ ఓ మీడియాతో మాట్లాడుతూ జో బైడెన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా సునీత విలియన్స్ గురించి ట్వీట్ చేసారు.
సునీత విలియమ్స్‌కు భారత్ పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
నాసా ఉద్యోగులకు భారీ వేతనాలు అందుతాయి. వారి కన్నా అధికంగా వేతనాలు తీసుకునే వారూ ఉన్నారు.
అంతరిక్ష యాత్రలు ముగించుకొని భూమికి తిరిగొచ్చే వ్యోమనౌకల ల్యాండింగ్ విషయంలో ఒక్కో దేశం తీరు ఒక్కోలా ఉంటుంది.
Sunita Williams : దాదాపు తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన తర్వాత వ్యోమగామి సునీతా విలియమ్స్ తోటి క్రూ-9 సభ్యులతో కలిసి సురక్షితంగా దిగారు. గుజరాత్‌లోని సునీత పూర్వపు స్వగ్రామంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
Sunita Williams : సునీత విలియమ్స్‌తో పాటు ముగ్గురు వ్యోమగాములు స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో తిరిగి వచ్చారు. ఇందులో బుచ్ విల్మోర్, నిక్ హేగ్‌తో పాటు రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు.
అంతరిక్షంలోకి సామాన్యులను తీసుకెళ్లడానికి నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ (CCP)కు ప్రణాళిక వేసుకుంది.