మీడియా ముందుకు సునీతా విలియమ్స్.. ఛాన్స్ వస్తే వాటిని సరిచేయడానికి మళ్లీ ఐఎస్‌ఎస్‌కు వెళుతా..
సునీతా విలియమ్స్ మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు నాసా నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌లో సునీతా ముచ్చటించింది.