Sunita Williams: కో అంటే కోటి.. సునీత విలియమ్స్‌ వంటి వ్యోమగాములు, నాసా ఉద్యోగుల కంటే వీరికే ఎక్కువ జీతం

నాసా ఉద్యోగులకు భారీ వేతనాలు అందుతాయి. వారి కన్నా అధికంగా వేతనాలు తీసుకునే వారూ ఉన్నారు.

Sunita Williams: కో అంటే కోటి.. సునీత విలియమ్స్‌ వంటి వ్యోమగాములు, నాసా ఉద్యోగుల కంటే వీరికే ఎక్కువ జీతం

Updated On : March 19, 2025 / 6:59 AM IST

సునీత విలియమ్స్‌ వంటి వ్యోమగాములతో పాటు నాసా ఉద్యోగులకు భారీగా వేతనాలు అందుతాయి. అయితే, ఇంతకంటే ఎక్కువ వేతనాలు అందుకునే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం..

నాసా ఉద్యోగుల వేతనాలు (వార్షిక ఆదాయం)

  • జీఎస్‌-7 ఉద్యోగులకు సుమారు రూ.52,16,900
  • జీఎస్‌-9 ఉద్యోగులకు సుమారు రూ.65,21,130
  • జీఎస్‌-11 ఉద్యోగులకు సుమారు రూ.78,25,356
  • జీఎస్‌-12 ఉద్యోగులకు 110,000 సుమారు రూ.95,64,324
  • జీఎస్‌-13 ఉద్యోగులకు సుమారు రూ.1,13,03,292
  • జీఎస్‌-14 ఉద్యోగులకు సుమారు రూ.1,30,42,260
  • జీఎస్‌-15 ఉద్యోగులకు సుమారు రూ.1,56,50,712
  • ఎస్‌ఈఎస్‌ (సీనియర్ ఎగ్జిక్యూటివ్) సుమారు రూ.1,73,89,680+
  • సీనియర్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డైరెక్టర్లకు సుమారు రూ.1,73,89,680+
  • ఏరోస్పేస్ ఇంజనీర్లకు సుమారు రూ.1,30,42,260
  • సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు సుమారు రూ.1,21,72,776
  • వ్యోమగాములకు సుమారు రూ.95,64,324 నుంచి సుమారు రూ.1,56,50,712 మధ్య
  • శాస్త్రవేత్తలుకు సుమారు రూ.1,21,72,776

నాసా ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనాలు వీరికే

వైద్య నిపుణులు

  • న్యూరోసర్జన్ – సంవత్సరానికి రూ.4.15 కోట్లు+
  • అనస్థీషియాలజిస్ట్ – సంవత్సరానికి రూ.3.32 కోట్లు+
  • ఆర్థోపెడిక్ సర్జన్ – సంవత్సరానికి రూ.3.73 కోట్లు+
  • కార్డియాలజిస్ట్ – సంవత్సరానికి రూ.3.73 కోట్లు+

టెక్నాలజీ, ఐటీ

  • ఏఐ ఇంజనీర్ – సంవత్సరానికి రూ.2.07 కోట్లు+
  • క్లౌడ్ ఆర్కిటెక్ట్ – సంవత్సరానికి రూ.1.66 కోట్లు+
  • సైబర్ సెక్యూరిటీ నిపుణుడు – సంవత్సరానికి రూ.1.49 కోట్లు+
  • సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (FAANG కంపెనీలు) – సంవత్సరానికి రూ.1.66 కోట్లు+

ఫైనాన్స్, పెట్టుబడి

  • పెట్టుబడి బ్యాంకర్ – సంవత్సరానికి రూ.2.49 కోట్లు+ (బోనస్‌లతో)
  • హెడ్జ్ ఫండ్ మేనేజర్ – సంవత్సరానికి రూ.4.15 కోట్లు+
  • చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) – సంవత్సరానికి రూ.3.32 కోట్లు+

లా

  • కార్పొరేట్ లాయర్ – సంవత్సరానికి రూ.1.66 కోట్లు+
  • ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ న్యాయవాది – సంవత్సరానికి రూ.2.07 కోట్లు+

విమానయానం

  • వాణిజ్య విమానయాన పైలట్ – సంవత్సరానికి రూ.2.07 కోట్లు+
  • ఏరోస్పేస్ ఇంజనీర్ – సంవత్సరానికి రూ.1.24 కోట్లు+

ఎగ్జిక్యూటివ్ రోల్స్‌

  • చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) – సంవత్సరానికి రూ.8.3 కోట్లు+ (కంపెనీని బట్టి మారుతుంది)
  • చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) – సంవత్సరానికి రూ.4.15 కోట్లు+

ఆయిల్, గ్యాస్ పరిశ్రమ

  • పెట్రోలియం ఇంజనీర్ – సంవత్సరానికి రూ.1.66 కోట్లు+
  • ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ ఇంజనీర్ – సంవత్సరానికి రూ.1.82 కోట్లు+

రియల్ ఎస్టేట్

  • రియల్ ఎస్టేట్ డెవలపర్ – సంవత్సరానికి రూ.4.15 కోట్లు+