Home » IT Employees
నాసా ఉద్యోగులకు భారీ వేతనాలు అందుతాయి. వారి కన్నా అధికంగా వేతనాలు తీసుకునే వారూ ఉన్నారు.
IT Employees Health Issues : ఉద్యోగుల్లో 22 శాతం మంది ఊబకాయం, 17 శాతం మంది ప్రి డయాబెటిస్, 11శాతం రక్తహీనత, హైపో థైరాయిడిజంతో, 7 శాతం మధుమేహంతో ఇబ్బంది పడుతున్నట్లు అధ్యయనంలో తేలింది.
IT Employees: దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనం
Hybrid Work Policy : ఐటీ కంపెనీలు రిమోట్ వర్క్ ట్రెండ్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నాయి. ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం వదిలేసి ఆఫీసులకు రావాల్సిందేనని తెగేసి చెబుతున్నాయి. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని హెచ్చరిస్తున్నాయి.
జగన్ ప్రభుత్వానికి ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. Brahmani Nara
ఐయామ్ విత్ సీబీఎన్ పేరిట ఉద్యోగులు నిరసనకు దిగారు. ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించారు. Hyderabad
ఉద్యోగులు అందరూ ఒక్కసారిగా బయటకు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎటుచూసినా రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. Hyderabad Traffic
సంతోష్, భరత్, హరితేజకు 2.5 లీటర్ల హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు నార్కోటిక్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ తమ సంస్థలోని ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. మూన్‌లైటింగ్ చీటింగ్ చేస్తే ఉద్యోగాలను పీకేస్తామంటూ హెచ్చరించింది. ఈ మెయిల్ ద్వారా ఈ మేరకు ఓ లేఖను పంపించింది.
జీతాల విషయంలో ఐటీ సంస్థలు వరుసగా షాక్‌లు ఇస్తున్నాయ్. అసలు ఉద్యోగుల జీతాల కుదింపు విషయంలో సంస్థలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక కారణాలు ఏంటి... ఇకపై ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయా ?