Home » sunrisers hyderabad
IPL 2023 : ఈ సీజన్ లో రెండు వరుస ఓటముల తర్వాత హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది. పంజాబ్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో శిఖర్ ధావన్ ఒక్కడే రాణించాడు.
ఈ సీజన్ లో హైదరాబాద్ తీరు మారలేదు. వరుసగా రెండో ఓటమి చవిచూసింది.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ లో జోరుమీదున్నాడు. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తొలి రెండు మ్యాచుల్లో అదరగొట్టేశాయి.
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడతుంది. ఇందులో ఏడు మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. మిగిలిన మ్యాచ్‌లు ఇతర రాష్ట్రాల్లోని స్టేడియంలలో జరుగుతాయి.
హైదరాబాద్‌లో IPL జోష్ ..
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో సేవల సమయం పెంపు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీసైతం నగరంలోని అన్ని డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను నిడపనుంది.
సన్‌రైజర్ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్‌ను నియమించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్క్రమ్ను కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయాన్ని సన్ రైజర్స్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసింది.
హైదరాబాద్ చేజేతులా ఓటమిపాలైంది. పరాజయంతో టోర్నీని ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
పంజాబ్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితమైంది.