Home » sunrisers hyderabad
ఐపీఎల్ 2022 సీజన్ 15లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా విజయాలు నమోదు చేస్తోంది. తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లోనూ హైదరాబాద్ అదరగొట్టింది.
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. నిప్పులు చెరిగే బంతులు సంధించారు. దీంతో బెంగళూరు జట్టు 68 పరుగులకే కుప్పకూలింది.
ఐపీఎల్ 2022 సీజన్ 15లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హైదరాబాద్ వరుసగా 4వ విజయం నమోదు చేసింది.
ఉమ్రాన్ మాలిక్ వేసిన చివరి ఓవర్ లో ఒక్క పరుగు రాకుండా నాలుగు వికెట్లు పడ్డాయ్. అందులో ఒకటి రనౌట్.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా హ్యాట్రిక్ విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. హైదరాబాద్ కి 176 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
RR vs GT IPL 2022 : ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం (ఏప్రిల్ 14) రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ కి 163 పరుగుల..
170 పరుగుల టార్గెట్ తో బరిలోకి హైదరాబాద్ చతికిలపడింది. గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో ఆఖర్లో బ్యాటర్లు చేతులెత్తేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సర్వం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పూణెలోని మహారాష్ట్ర అసో్సియేషన్ క్రికెట్..