Home » super backflips
little girl super backflips : బుడ్డి పిల్ల. కాదు కాదు పిల్ల కాదు చిచ్చరపిడుగు చేసే ఫీట్లు చూస్తే కళ్లు తిరగిపోవటం ఖాయం. ఏంటీ పిల్లా లేక చక్రమా అనే డౌట్ రానే వస్తుంది. వామ్మో ఏమి తిరుగుడురా బాబూ..కడుపులోవన్నీ నోట్లో కొచ్చేసి కళ్లు తిరగి ఢాం అని కింద పడిపోవటం ఖాయం