Home » Super Saver Offer
ఈ ఆఫర్ను రూ.59కే అందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం..
ఇంతకుముందెన్నడూ లేనట్టి అన్లిమిటెడ్ ట్రావెల్ ఆఫర్ తీసుకొచ్చింది హైదరాబాద్ మెట్రో రైల్. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారాలు, పబ్లిక్ హాలీడేస్ సమయంలో..