Home » super speciality hospitals
జీహెచ్ఎంసీ పరిధిలో గచ్చిబౌలిలో ఇప్పుడున్న టిమ్స్ హాస్పిటల్‌ను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఏపీ సీఎం జగన్ ఆర్యోశ్రీ పథకంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు.