BB Nagar AIIMS : బీబీనగర్ ఎయిమ్స్‌లో రూ.10కే అత్యాధునిక వైద్యం అందించనున్నారు. దేశంలోని టాప్–10 ఎయిమ్స్‌లలో ఒకటిగా తీర్చిదిద్దుతామని ఓపీ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. 2024 నాటికి అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్�