Home » Superhero Film
బాలీవుడ్ నటిగా కంటే సుఖేశ్ చంద్రశేఖర్ గర్ల్ ఫ్రెండ్ గానే హైలెట్ అవుతోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈమెతో రూ. 500కోట్ల విలువైన సూపర్ హీరో సినిమా తీస్తానని కూడా ప్రామిస్ చేశాడట సుఖేశ్