Home » Superintendent Dr. Rajarao
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి నాన్ కోవిడ్ సేవలు ప్రారంభం కానున్నాయి. మార్చి 2021 నుంచి గాంధీ ఆస్పత్రిలో సాధారణ సేవలను నిలిపివేసి.. కరోనా సేవలకు మాత్రమే పరిమితం చేశారు.
కరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్ అవసరం పడదని.. కానీ అనేక మంది భయంతో అనవసరంగా వాడుతున్నారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అన్నారు. గాంధీలో వెంటిలేటర్‌పై ఉన్న వారిలో 30 శాతం మంది యువకులే ఉన్నారని తెలిపారు.