Home » Supermodel
సూపర్ మోడల్.. మాజీ మిస్ ఇండియా(వరల్డ్) నటాషా సూరి తనపై లైంగిక వేధింపులపై పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఫ్లైన్ రెమెడియోస్ అనే వ్యక్తి ఆమె పేరును ట్యాగ్ చేస్తూ అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. అడల్ట్ కంటెంట్ ఉండే కొన్ని సైట్లలో ఇలా చేయడంతో నటాషా తన �