16 ఏళ్ల కొడుకు ఆరోగ్యంగా ఉండాలని..12 ఏళ్ల కూతురిని అత్యంత దారుణంగా గొంతుకోసి చంపింది ఓ తల్లి.
రాజస్ధాన్లోని దుంగార్పూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాను దశమాత అమ్మవారి అవతారాన్ని అంటూ ఒక బాలిక కత్తితో వీరంగం వేసి భక్తులపై దాడి చేసింది. చివరికి ఇంట్లోకి వెళ్లి తన చెల్లెలి మెడ కోసి హత్య చేసింది.
ఈ రోజుల్లోనూ మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. కొంతమంది వ్యక్తులు.. మాయలు, మంత్రాలు, తాంత్రిక పూజలు అంటూ మూర్ఖంగా వ్యవహరిస్తూ ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.
చితిలో కాలుతున్న బాలిక శవాన్ని బయటకు తీసి 24 గంటలపాటు క్షుద్రపూజలు చేశారు. ఎందుకు అంటే తిరిగి బ్రతికించటానికట.మరి ఆ బాలిక బ్రతికిందా?