-
Home » support to Congress
support to Congress
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన డీఎంకే
November 21, 2023 / 01:53 PM IST
కాంగ్రెస్, డీఎంకేలు తమిళనాడులో పొత్తులోనే ఉన్నాయి. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన విపక్ష కూటమిలో కూడా ఆ రెండు పార్టీలు కూటమిలోనే ఉన్నాయి