Home » Supporting Pakistan
భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిపై పోరాటం చేయాలంటూ పాకిస్థాన్ కెప్టెన్ షాహీది అఫ్రిది నిర్వహించే సంస్థకు మద్దతుగా నిలిచిన వీరిద్దరిని నెటిజన్లు ఏకిపారే�