-
Home » Supreme Court bans 'two-finger' test
Supreme Court bans 'two-finger' test
Two Finger Test : అత్యాచార బాధితులకు బిగ్ రిలీఫ్.. టూ ఫింగర్ టెస్ట్‌పై సుప్రీంకోర్టు నిషేధం
October 31, 2022 / 09:26 PM IST
రేప్ నిర్ధారణకు చేసే టూ ఫింగర్ టెస్ట్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ రోజుల్లోనూ ఇలాంటి పరీక్షలు చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.