Home » Supritha Photos
నటి సుప్రీత నేడు వరలక్ష్మి వ్రతంతో పాటు తన పుట్టిన రోజు కావడంతో అరుణాచలంలో స్వామి వారిని దర్శించుకొని చీరలో పద్దతిగా ఉన్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి సురేఖవాణి, ఆమె కూతురు సుప్రీత నేడు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.
నటి సురేఖవాణి కూతురు, హీరోయిన్ సుప్రీత ఇలా బీచ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి సుప్రీత తన తల్లి సురేఖవాణితో కలిసి తాజాగా శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించగా ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సురేఖవాణి కూతురు సుప్రీత తాజాగా ఇలా సముద్రం వద్ద బీచ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.
సురేఖవాణి కూతురు, నటి సుప్రీత తాజాగా ఇలా సింపుల్ డ్రెస్ లో కళ్ళజోడు పెట్టి స్టైలిష్ లుక్స్ లో అలరిస్తుంది.
నటి సురేఖవాణి, సుప్రీత తాజాగా వెకేషన్ కి వెళ్లగా సముద్రంలో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
సురేఖవాణి కూతురు, హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీత తాజాగా బీచ్ వద్ద వెకేషన్ కి వెళ్లగా తన అందాలు ఆరబోస్తూ అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సురేఖవాణి కూతురు, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీత తాజాగా శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లిఖార్జున దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సురేఖవాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. అమర్ దీప్ చౌదరి – సుప్రీత జంటగా ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్లో ఇలా నలుపు చీరలో నిగనిగలాడుతూ అలరిస్తుంది సుప్రీత.