Supritha : వరలక్ష్మి వ్రతం, బర్త్ డే స్పెషల్.. చీరకట్టులో పద్దతిగా అందంగా సుప్రీత.. ఫొటోలు..
నటి సుప్రీత నేడు వరలక్ష్మి వ్రతంతో పాటు తన పుట్టిన రోజు కావడంతో అరుణాచలంలో స్వామి వారిని దర్శించుకొని చీరలో పద్దతిగా ఉన్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.









